ఎసిడిటీః టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీతో బాధపడేవారు టమోటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఉపశమనం కలుగుతుంది. టమోటాల్లో సిట్రిక్ ఆమ్లం ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు.
మధుమేహ రోగులకుః మధుమేహ రోగులకు టమోటా ఎంతో లాభదాయకంగా పనిచేస్తుంది. మూత్రంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండటంతో ఉత్తమమైన ఆహారంగా పరిగణించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కంటి జబ్బులకుః టమోటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. టమోటాలు తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నిరంతరం టమోటాలను తీసుకోవడం వలన ఉదరంలో గ్యాస్ తగ్గుతుంది.
బరువును నియంత్రించాలనుకుంటేః శరీర బరువును నియంత్రించాలనుకుంటే టమోటా అత్యద్భుతమైన పండు. సాధారణ సైజు కలిగిన టమోటాలో 12 కెలోరీలుంటాయి. ప్రతి రోజు టమోటాలు ఆహారంతోపాటు తీసుకుంటుంటే శరీర బరువు నియంత్రణలోవుంటుంది.
It is advivised by Doctors that people suffering from Kidney stones and Cryustals should eat less Tomato.
ReplyDeleteనాకు కిడ్నీలో రాయి ఉంది. నాకెంతో ఇష్టమైన తమాట నిషిద్ధమన్నారు. కొన్నేళ్ళుగా తమాటాకు దూరం. నిజంగానే నేను తమాటా తినకూడదా?
ReplyDeleteIts a false belief, there is no correlation between Kidney stones and Tomato intake.
ReplyDeleteYou can consume what ever amount of tomato you want no problem.
Remember 90% of urinary Oxlate is produced by our own body, so intake of tomato increases oxlate digestion but not enough to increase risk of stones in kidney or can't contribute more to existing stones.
You can refer any reliable medical site for more info
----
taara
ఎంత మంచి ఆహారమైనా మితిమీరిన ఉపయోగం అనర్థాలకు దారితీస్తుంది.
ReplyDeleteనాకు తెలిసిన డాక్టర్స్ ఎడ్వైజ్ ప్రకారం కిడ్నీ స్టోన్స్ క్యాల్షియం ఆక్సిలేట్ డిపాజిట్స్ వలన ఐతే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ పాలకూర, టమాటా లాంటివి ఎక్కువ తినడం మంచిది కాదు.
అలానే ఇస్నోఫీలియా ఉన్నవారు కూడా ఎక్కువగా టమాటా తినడం మంచిది కాదు అంటారు.
tommato we can take its good for health as said mirchbajji said but SEEDS inside tommato are dangerous we should not EAT
ReplyDelete