Pages

04 September, 2013

ఉప్పుకప్పురంబు పేరడీ...

గురువు గారి గుండు గుండ్రముగ నుండు
తిప్పి తిప్పి చూడ సొట్టలుండు
సొట్ట లేనిచోట సుత్తిచ్చుక్కొ ట్టరా 
విశ్వదాభిరామ వినుర వేమ.

6 comments:

  1. పద్యం బాగానే ఉంది. కాని రెండవ పాదంలో యతి తప్పింది. అలాగే మూడవ పాదంలో గణదోషం ఉంది. దానిని ఇలా సవరించాను.
    గురువు గారి గుండు గుండ్రముగా నుండు
    చూడ తిప్పి తిప్పి సొట్ట లుండు
    సొట్ట లేని చోట సుత్తితో కొట్టరా
    విశ్వదాభిరామ వినుర వేమ!

    ReplyDelete
  2. రెండో పాదంలో యతి కుదరలేదు.

    ReplyDelete
  3. చుట్టు తిప్పి చూడ చొట్టలుండు

    ReplyDelete

Trend N track

Trend N track
YouTube Channel