ఇంకా ఈ రోజులలో స్త్రీ వాదం, స్త్రీ ఔన్నత్యం గూర్చి రాతలేంటి... ఈ రోజులలో ప్రతీ మొగుడూ పెళ్ళాన్నిఎంతో అపురూపం గా చూసుకుంటున్నాడు. పిల్లల ముడ్డి కడిగేదీ మొగుడే, మూతి కడిగేదీ మొగుడే, పెళ్ళానికి కడుపు వస్తే ఆఖర్న ఒకసారే ప్రసవవేదన పడుతుంది పెళ్ళాం. కానీ మొగుడు 9 నెలలూ ప్రసవవేదన పడతాడు. పూర్వం పెళ్ళి అయితే, ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలి వెళ్ళేది. కానీ ఇపుడు..., కొడుకు తల్లిదండ్రులను వదలి పెళ్ళాం కొంగుపట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఇక పెళ్ళాం కూడా సంపాదనాపరురాలైతే ఇహ చెప్పనేఅక్కర్లేదు పరిస్థితి. ఇలా మొగుడు తన అహాన్ని వదలి, పెళ్ళాం బాధ్యతలను స్వీకరించి బతికేస్తున్న ఈ రోజులలో ఇంకా స్త్రీ ఔన్నత్యం, స్త్రీ వాదం అంటూ ఈ రాతలేంటి...? అని చిరాకు వచ్చింది మొన్న ఒకచోట ఒక వ్యాసాన్ని చూసి.
ఈ సందర్భం లో పులిహోర అనే బ్లాగ్ లో అత్తగారి కామెంట్ ఒకటి గుర్తువచ్చింది... " మా అల్లుడు గారు మంచివాడు, మా అమ్మాయి ఎంత చెబితే అంత..., కానీ మా అబ్బాయి వెధవే, పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే రకం..." అని...
ఈ రోజులలో పేళ్ళానికన్నా ఎవరినైనా ఉంచుకోవటం ఉత్తమ మార్గం. ఎలాగూ మగ వారు జాబ్స్ చేస్తారు. కనుక ఆవచ్చిన డబ్బుని పేళ్లి పేరుతో పెళ్లాం నెత్తిన దుబారా ఖర్చు పెట్టటం మానుకొవాలి. ఇప్పటికే మగవారు విసుగు చెంది ఉన్నారు. రానున్న రోజులలో ఎవ్వరు తమ కొడుకులకు పెళ్లిళుచేసుకోమని కోరరు. పెళ్ళి లేకపోతే మగవారికి ఎంతో డబ్బులు మిగులుతాయి. వాటితో బాగా జీవితాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు అన్ని బందాలు వ్యాపారమే కనుక పిల్లా పీచు,వంశం అనే జంధ్యాటం నుంచి మగ వారు బయటడి, ఉన్న వనరులతో జీవితాన్ని సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. అనవసరం గా ఆడవారిని గురించి, వారి దగ్గర లేని అవునత్యం గురించి వర్రి కాకుడదు. అప్పుడు ఆడవారి విలువ వారికి తెలుస్తుంది. వీరికి 30సం|| తరువాతా వారి మొహం చూసి మోహించే వారు ఒక్కరు ఉండరు. పేళ్లి పేరుతో ఒకడి తమచేతిలో దొరికించుకొని, చట్టం చూపించి భయపెట్టి మగ వారిని బ్లక్ మైల్ చేస్తున్నారు. ఈ పేళ్ళి అనే పెంట వ్యవహారం గురించి ఇప్పుడు చదివే విద్యార్దులకు చెప్పవలసిన అవారం ఉంది. కొడుకులకి పేళ్లిలూ చేస్తే కలిగే మానసిక, ఆర్ధిక నష్ట్టాల గురించి తల్లిదండృలకు అర్థమయ్యే లా చేప్పటానికి అందరం కృషి చేయాలి. పేళ్లి పేరుతో మగ వారిమెడకు గుదిబండను చుట్టటాన్ని మానుకోవాలి. మగవారిని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ReplyDeleteSAVE MALE. SAVE HUMANITY.
SRR
@ SRR
ReplyDeleteఅయ్యబాబోయ్..., మరీ ఇలాంటి కామెంట్ ఇచ్చేసుకున్నారేంటి బాబోయ్...
I 100% agree with the Anonymous. Marriage is no use for men these days, except purely avoidable expenditure arrests and court cases. Men are suffering a lot but there is no one to listen.
ReplyDelete