అన్ని దేశాలోళ్ళూ కలసిపోయి టీం లు గా విడిపోయి ఆడే ఆట, ఈ IPL క్రికెట్..., ఏంటో, నాకైతే థ్రిల్లింగ్ గా అనిపించట్లా..., ఏ టీం కు సపోర్ట్ ఉండాలో, ఏ టీం గెలవాలని కోరుకోవాలో తెలియని మ్యాచ్ లు చూడబుద్ది కావట్లా. అయినా, ఆడేవాళ్ళ పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. ఒక బౌలర్ వికెట్ తీసుకుంటే, తాను మాత్రం థ్రిల్ ఫీల్ అవుతున్నాడు, అదీ తన దేశం కోసం ఆడేటంత కాదు, అలానే మిగిలిన ఆటగాళ్ళు కూడా వివిధ దేశాలోళ్ళు కాబట్టి వాళ్ళు ఆ బౌలర్ ను అభినందించటం లో కూడా ఇదే విధమైన తేడా కనపడుతుంది. వికెట్ పడినపుడు దేశం కోసం ఆడేటప్పటి సంబరం కనపడదు. ఇహ బాటింగ్ విషయానికి వస్తే, బాట్స్ మాన్ వచ్చామా..., కొట్టామా..., వెళ్ళామా... అన్నట్టు ఉంటుంది. ఈ సరికే జనాలకు IPL మోజు తగ్గుతుందని అనుకున్నా, కానీ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి ఈ ఏడాది కి గడిచేట్టుంది.
nadi kuda same feeling.
ReplyDeleteantha kalagura gampa laga vuntundi
maa hubby chustunte adiganu,oka desam kadu ,state kadu ala adutunte ela chustunnav babu ani.
Tanu kuda ade cheppadu,world cup pichi inka vadalaledu ani