ఏకలింగం, బోడిలింగం చిన్నపుడు బ్యాగ్ లు తగిలించుకుని స్కూలు కు పోతుంటే, దారిలో ఒకచోట ఒక గేటు కు డా|| భయంకర్ ( Psychotherapist ) అని రాసి ఉంది. బోడిలింగానికి అర్ధం కాక ఏకలింగాన్ని దాని అర్ధం చెప్పమన్నాడు. దానికి ఏకలింగం " ఒరేయ్...., మన ఇంగ్లీష్ పంతులు గారు ఏమని చెప్పారు..., పెద్ద పెద్ద వ్యాక్యాలు అర్ధం కాకపోతే, దానిని చిన్న చిన్న పదాలుగా విడగొట్టి చదవమని చెప్పారు కదా..., కాబట్టి నేను అలా చదువుతా చూడు..." అని ఇలా చదివాడు ఆ పేరుని " డా|| భయంకర్ ( Psycho... The Rapist )..."
Showing posts with label lingam. Show all posts
Showing posts with label lingam. Show all posts
02 May, 2012
16 February, 2012
లింగానికి ఇన్స్యూరన్స్ ఉందోచ్...
ఒకడు పరుగున వచ్చి, "ఏకలింగం..., ఏకలింగం... నీ భార్యాబిడ్డలు ఏక్సిడెంట్ లో పోయారు..." అని 20 వ అంతస్తులో తన ఆఫీస్ లో పనిచేసుకుంటున్న లింగం తో చెప్పాడు. పాపం..., ఆ బాధ తట్టుకోలేనట్టున్నాడు లింగం, వెంటనే కిటికీ లోంచి కిందకు దూకేసాడు లింగం.
అలా... కిందకు పడుతున్నలింగానికి...,
18 వ అంతస్తు వద్దకు చేరుకున్నప్పుడు ఒక విషయం గుర్తు వచ్చి నాలుక్కరచుకున్నాడు, అది... తనకు పిల్లల్లేరని...
13 వ అంతస్తు వద్దకు చేరుకున్నప్పుడు మరో విషయం గుర్తు వచ్చి నాలుక్కరచుకున్నాడు, అది... తనకు పెళ్ళాం లేదనీ, తనకసలు పెళ్ళే కాలేదనీ...
8 వ అంతస్తు వద్దకు చేరుకున్నప్పుడు మరో విషయం గుర్తు వచ్చి నాలుక్కరచుకున్నాడు, అది తన పేరు అసలు ఏకలింగం కాదు... బోడిలింగం అని...
3 వ అంతస్తు వద్దకు చేరుకున్నప్పుడు మరో విషయం గుర్తు వచ్చి ఆనందం తో... యాహూ... అని అరిచాడు, అది తనకు కోటి రూపాయల ఇన్స్యూరన్స్ పోలసీ ఉందని... దానితో తాను...
ఇలా అనుకుంటుండగా ఒకటో అంతస్తు కూడా దాటి'పోయాడు'...

Subscribe to:
Posts (Atom)