గత నెల రోజులుగా బుల్లిష్ ట్రెండ్ లో ఉన్న NIFTY ఇంకా తన జోరు కొనసాగిస్తుంది. NIFTY గత నాలుగు రోజులుగా 5380 - 5390 వద్ద ఏర్పడిన ట్రిపుల్ టాప్ ను బ్రేక్ చేసి బుల్లిష్ ట్రెండ్ కొనసాగిస్తుంది. ఇవాల్టి ఇంట్రాడే లో ఏర్పడిన ట్రిపుల్ టాప్ ను బ్రేక్ చేసి 5430 ను అధిగమిస్తే, సులువుగా 5600 ను చేరుకుంటుంది.

From few days the NIFTY is moving and consolidating between the range 5320 - 5430. NIFTY is to break the range to move either side. So, one can go Long above 5430 and Short below 5320.
ReplyDelete